Anil ravipudi: ఎందుకో స్టార్ హీరోలు అనిల్ రావిపూడి ని చిన్న చూపు చూస్తున్నారు

అనిల్ రావిపూడి( Anil Ravipudi ).

తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైలాగ్ రైటర్ గా ఆ తర్వాత స్క్రీన్ ప్లే అందిస్తూ కొన్ని సినిమాలు చేసిన తర్వాత పటాస్ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా అవతారం ఎత్తాడు.

పటాస్( Patas ) సినిమాతో కళ్యాణ్ రామ్ అనిల్ రావిపూడి కి మొట్టమొదటిసారి దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వగా తానేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు మొదటి సినిమా విజయవంతం కావడంతో వరసగా ప్రస్తుతం ఆరు సినిమాలకు దర్శకత్వం వహించాడు అని రావిపూడి తీసిన సినిమాలు కూడా విజయవంతమైన చిత్రాలు కావడం విశేషం ప్రస్తుతం అనిల్ రావిపూడి ఖాతాలో డబల్ హ్యాట్రిక్ ఉంది.

Why Star Heros Are Not Working With Anil Ravipudi

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 వంటి ఆరు సినిమాలో తీసిన రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అయితే అనిల్ రావిపూడి మొత్తం కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కొంతమంది స్టార్ హీరోలు ఆయన చిన్న చూపు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.

అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీ పండించడంలో దిట్ట.ఆయన సినిమాల్లోని కామెడీ చేస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే.

Why Star Heros Are Not Working With Anil Ravipudi
Advertisement
Why Star Heros Are Not Working With Anil Ravipudi-Anil Ravipudi: ఎందు�

అనిల్ కెరీర్ మొత్తం చూస్తే ఒక మహేష్ బాబు( Mahesh Babu ) తప్ప నేటితరం స్టార్ హీరోలు ఎవరు కూడా ఆయనతో సినిమా తీయలేదు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్, దేవరకొండ నాని లాంటి హీరోలు అంతా కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా తీస్తే చూడాలని ఆయా హీరోల అభిమానులు కోరుకుంటున్నారు.మరి ఆ అవకాశం వస్తుందో లేదో తెలియదు కానీ అనిల్ రావిపూడి సినిమా తీస్తే మాత్రం కచ్చితంగా హిట్ అనేది గ్యారెంటీ ఇప్పుడు బాలయ్య బాబు కూడా మంచి ఫామ్ ఉంది కాబట్టి ఆయన కూడా భగవత్ కేసరి సినిమా ద్వారా గట్టి హిట్టు కొడతారని బాలకృష్ణ అభిమానులు అంత ఎదురు చూస్తున్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు