మహేష్ తో సినిమాకు రాజమౌళి ఎందుకు లేట్ చేస్తున్నాడు..?

మహేష్( Mahesh ) 28వ సినిమా త్రివిక్రం డైరెక్షన్ లో వస్తుండగా తన నెక్స్ట్ సినిమా రాజమౌళితో ఫిక్స్ చేసుకున్నాడు సూపర్ స్టార్.

అయితే మహేష్ తో సినిమా కోసం రాజమౌళి( Rajamouli ) టైం తీసుకుంటున్నాడు.

మొన్నటిదాకా RRR ఆస్కార్ కోసం టైం కేటాయించిన జక్కన్న మహేష్ సినిమా మూడ్ లోకి ఇంకా రాలేదని తెలుస్తుంది.అసలు మహేష్ రాజమౌళి సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాలేదు.

రాజమౌళి మహేష్ కలిసి ఒక ఫోటో దిగింది కూడా లేదు.మహేష్ సినిమా కోసం రాజమౌళి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నాడు అన్నది ఫ్యాన్స్ కి అర్ధం కావట్లేదు.

మహేష్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక ఫోటో వదిలితే ఇక పనులు మొదలైనట్టే అని చెప్పుకోవచ్చు.అయితే మహేష్ రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్( Pre-production ) వర్క్ స్టార్ట్ అయినట్టు కొందరు చెబుతున్నారు.ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టినా సరే మహేష్ రాజమౌళి సినిమా గురించి ఎక్కడో ఒక చోట ఇంకా డౌట్ కొడుతూనే ఉంది.

Advertisement

వీటికి ఆన్సర్ చెప్పేలా రాజమౌళి మహేష్ కలిసి ఫోటో దిగితే బాగుంటుందని చెప్పొచ్చు.మరి ఆ శుభ ముహుర్తం ఎప్పుడో తెలియాల్సి ఉంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు