చిరంజీవి రామ్ పొతినేని కాంబోలో రావాల్సిన మల్టీ స్టారర్ మూవీ ఎందుకు ఆగిపోయిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) చాలా మంచి గుర్తింపైతే ఉంది.

దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఈ స్టార్ హీరో ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పాటు పోటీ పడుతూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనను చూసి ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు.

Why Multi-starrer Movie Of Chiranjeevi Ram Pothineni Combo Has Been Stopped Deta

మరి ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ పొత్తినేని( Ram Pothineni ) కాంబినేషన్ లో రావాల్సిన ఒక మల్టీస్టారర్ సినిమా( Multi-Starrer Movie ) ఆగిపోయిందనే విషయం మనలో చాలామందికి తెలియదు.మలయాళం లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు.అయితే ఈ సినిమాకి దర్శకుడుగా సోగ్గాడే చిన్నినాయన సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ కృష్ణ ను( Kalyan Krishna ) తీసుకోవాలని అనుకున్నారు.

అయితే కమర్షియల్ సినిమాలను తీయడంలో కళ్యాణ్ కృష్ణ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.కాబట్టి ఆయన లాంటి దర్శకుడితోనే ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని చిరంజీవి భావించాడు.

Advertisement
Why Multi-starrer Movie Of Chiranjeevi Ram Pothineni Combo Has Been Stopped Deta

ఇక రామ్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు.

Why Multi-starrer Movie Of Chiranjeevi Ram Pothineni Combo Has Been Stopped Deta

కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకి రాలేదు.కారణం ఏదైనా కూడా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడం అనేది అటు మెగా అభిమానులతో పాటు ఇటు ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ అభిమానులను కూడా కొంతవరకు నిరాశపరచిందనే చెప్పాలి.మరి ఈ సినిమా ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం మీద క్లారిటీ రావాలంటే వీళ్లలో ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది.

Advertisement

తాజా వార్తలు