అంతా సుద్దపూసలే .. చంద్రకాంత్, పవిత్రలే అంతా తప్పు చేశారా ?

తెలుగు టీవీ నటుడు చంద్రకాంత్( Chandrakanth ) ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ మరణ వార్త బుల్లితెర ప్రేక్షకులకు షాక్ లాగా తగిలింది.

ఒక చిన్న పార్టీ సెలబ్రిటీ అయి ఉండి ఆయన అర్ధాంతరంగా చనిపోవడానికి కారణాలు ఏంటి అంటూ చాలామంది ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే అతను పవిత్ర( Pavithra ) అనే టీవీ యాక్ట్రెస్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసింది.

వీధి చిన్నచూపు చూడడంతో వారిని ఒక ప్రమాదం వేరు చేసింది.ఒక రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి చెందింది.

ఆమె మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.అక్రమ సంబంధాల కారణంగా ఇలాంటి నేరాలు-ఘోరాలు తరచుగా జరుగుతూనే ఉంటాయి.అయితే చంద్రకాంత్ పవిత్ర మరణాల వార్తకు ప్రాధాన్యత సంతరించుకోవడానికి మరో కారణం ఉంది.

Advertisement
Why Media Foucs On Chandra Kanth And Pavitra Details, Chandra Kanth, Pavithra, T

అదేంటంటే చంద్రకాంత్ భార్య షాకింగ్ ఆరోపణలు చేస్తోంది.చందు భార్య పేరు శిల్ప.( Shilpa )

Why Media Foucs On Chandra Kanth And Pavitra Details, Chandra Kanth, Pavithra, T

పవిత్ర మాయలో పడి తనను భర్త పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు అని ఆమె చెబుతోంది.రోజూ తాగొచ్చి ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడని కూడా ఆమె ఆరోపిస్తోంది.చందు తండ్రి వెంకటేష్ కూడా తన కుమారుడు పవిత్ర మాయలో పడే భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశాడు అని చెబుతున్నాడు.

చాలా రోజులుగా ఆయనకు దూరంగా ఉంటున్నామని, అతడు పవిత్రతోనే సహజీవనం చేస్తున్నాడని భార్య నోరు జారింది.దూరంగా ఉంటున్నప్పుడు రోజు వచ్చి అతను ఈమెను ఎలా కొడతాడు కొందరు లాజికల్ గా అడుగుతున్నారు.

Why Media Foucs On Chandra Kanth And Pavitra Details, Chandra Kanth, Pavithra, T

ఇన్ని రోజులు భర్త అన్యాయం చేస్తుంటే అప్పుడు ఆమె టీవీ, యూట్యూబ్ ఛానళ్ల ముందుకు ఎందుకు రాలేదు? చనిపోయాక అతిగా అతడు దుర్మార్గుడు అయిపోయాడు అని కూడా ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు టీవీ ఛానెల్స్‌లో, యూట్యూబ్ లో చంద్రకాంత్ గురించి ఏం అనేక వీడియో కథనాలు వస్తున్నాయి దానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రకాంత్ కు 35 ఏళ్లు కూడా ఉండవు, కానీ పవిత్రకు 53 ఏళ్ల అట.అంటే దాదాపు 20 ఏళ్ల గ్యాప్ ఉంది.ఆమెతో అతను ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ ఏజ్ గ్యాప్, పెళ్లి అయ్యి అక్రమ సంబంధం( Illegal Relationship ) పెట్టుకోవడం, తాను చనిపోగానే అతను చనిపోవడం లాంటివన్నీ కూడా జర్నలిస్టులు ఆసక్తికర అంశాలు కానీ చూస్తున్నారు.అందుకే వాటిని ప్రముఖంగా ప్రచారం చేస్తున్నారు.

Advertisement

బహుశా చంద్రకాంత్ ఆమెపై బాగా ప్రేమ పెంచుకొని ఉంటాడు.అందుకే ఆమె లేకపోతే బతకలేక చచ్చిపోయాడు.వారి ప్రేమను జడ్జి చేయాల్సిన అవసరం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

పోయిన వాళ్ళు ఎలాగూ రారు, చంద్రకాంత్ ఒక శాడిస్ట్ అని, పవిత్ర క్యారెక్టర్ లేనిదని ఎన్ని నిందలు వేసినా, వీరి గురించి ఎన్ని ప్రచారాలు చేసిన ఎవరికీ ఏమి ఉపయోగం ఉండదు అని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.చంద్రకాంత్ బిడ్డ ప్రతీక్ష( Prateeksha ) వదిలేయమంటూ వేడుకుంటుంది మీడియా మాత్రం జనాలు చూస్తారనే పిచ్చితో వారి గురించి కథనాలను బ్యాక్ టు బ్యాక్ ప్రసారం చేస్తున్నారు.

తాజా వార్తలు