క్రిష్ ఎందుకు అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు...కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీకి రావాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది.అయినప్పటికీ కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతూ ముందుకు సాగుతూ ఉంటారు.

మరి కొంతమంది మాత్రం ఇక్కడికి వచ్చిన కూడా వాళ్ళు సరైన ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇలాంటి ఇక్కడ సక్సెస్ కాలేకపోతారు.ఇక ఒక్క సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తూ అంటారు.

కానీ ఫెయిల్యూర్ సాధించిన చాలామంది ఇక్కడ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉంటారనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Why Did Krish Go Into Hiding What Was The Reason Details, Krish, Director Krish

నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారమనే చెప్పాలి.అంటే ఇప్పుడున్న స్టార్ హీరోలందరూ కూడా ఒకప్పుడు చాలా వరకు కష్టపడి పైకి వచ్చిన వాళ్లే కావడం విశేషం.కొంత మంది వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చిన కూడా వాళ్ళు నటనపరంగా తెలుసుకోవాల్సిన మేలుకువలను తెలుసుకొని దానికి కూడా ఫిజికల్ గా, మెంటల్ గా గాని చాలా ప్రిపేర్ అయి కష్టపడుతూ ముందుకు సాగుతున్నారు.

Advertisement
Why Did Krish Go Into Hiding What Was The Reason Details, Krish, Director Krish

ఇక డైరెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది.

Why Did Krish Go Into Hiding What Was The Reason Details, Krish, Director Krish

ఇక ఇదిలా ఉంటే క్రిష్( Krish ) ప్రస్తుతం అనుష్క ను( Anushka ) మెయిన్ లీడ్ లో పెట్టి ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.మరి ఈ సినిమా మీద ప్రేక్షకులకి ఎలాంటి అంచనాలైతే లేవు.ఇక క్రిష్ హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) నుంచి తప్పుకున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులు ఆయన మీద కొంచెం కోపంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక అనుకున్న సమయానికి షూట్ అవ్వడం లేదనే ఒకే ఒక ఉద్దేశ్యం తో క్రిష్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.మరి ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్న సినిమా తొందరగా షూట్ కంప్లీట్ చేసుకుంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు