హ‌రిత‌హారం స‌రే... సంర‌క్ష‌ణ ఎవ‌రిది?

తెలంగాణా ్ర‌ప‌భుత్వం అత్యంత ్ర‌ప‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం కార్యక్రమంలో ముగిసాక వాటి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు ఎవ‌రు స్వీక‌రిస్తార‌న్న‌ది ్ర‌ప‌ధానంగా వినిపిస్తున్న ్ర‌ప‌శ్న అంత‌టా.

స్ధ‌లాల‌లో, పాఠ‌శాల‌ల్లో, క‌ళాశాల‌ల్లో, ్ర‌ప‌భుత్వ కార్యాల‌యాల‌ ఆవ‌ర‌ణ‌లో ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మెక్క‌లు నాటించేలా హ‌రిత‌హారం చూసింది.

ఇందుకు ప‌లువురు, రాజ‌కీయ ్ర‌ప‌ముఖ‌లే కాదు, సినీ న‌టుల‌ను భాగ‌స్వామ్యం చేసింది ప్ర‌భుత్వం.అయితే మొక్క‌లు నాటి, ఫోటోల‌కు ఫోజులిచ్చి, పేప‌ర్ల‌లో ప‌బ్లిసిటీ అయిన త‌దుప‌రి మొక్క‌ల సంర‌క్ష‌ణా బాధ్య‌త‌లు స్వ‌క‌రించే బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించే బాధ్య‌త‌ని కూడా ప్ర‌భుత్వాలు ప‌క్క‌కు పెడుతుండ‌టంతో ఎన్ని మొక్క‌లు నాటినా ్ర‌ప‌యోజ‌నం అంతంత మాత్ర‌మేన‌న్న‌ది ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌ల విమ‌ర్శ‌.

వాతావ‌ర‌ణంలో మార్పు కోరుకునే వారంతా ఖ‌చ్చితంగా వీటి సంర‌క్ష‌ణ కు బాధ్య‌త‌లు తీసుకునేలా చూడాల్సింది ప్ర‌భుత్వ‌మేన‌ని వీరి వాద‌న‌.ముఖ్యంగా పాఠ‌శాల చిన్నారులు నాటుతున్న మొక్క‌ల‌కు వారి పేర్లు పెట్టి వాటి సంర‌క్ష‌ణ చిన్నారుల‌కే ఇవ్వ‌టం ద్వారా ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని, వారు ఆనందంగా ఇందుకు ముందుకు వ‌స్తార‌న్న సూచ‌న మ‌రికొంద‌రి నుంచి విన‌వ‌స్తోంది.

కార్పొరేట్ కంపెనీల‌కు, వివిధ కంపెనీల‌కు, ్ర‌ప‌ముఖుల‌కు, సినీ ప‌రిశ్ర‌మ వారికి మొక్క‌లు నాట‌టంలోక‌న్నా, సంర‌క్ష‌ణ‌లోనే శ‌త‌శాతం భాగ‌స్వామ్యం ఇవ్వాల‌ని, నీరంద‌క వేస‌విలో ఇబ్బంది ప‌డే ్ర‌పాంతాల‌లో మొక్క‌ల‌ను కాపాడుకునేందుకు అన్నివిధాలా చ‌ర్య‌లు తీసుకోకుంటే ప‌రిస్ధితి యధాత‌ధంగానే కొన‌సాగుతుంద‌ని సూచిస్తున్.

Advertisement
రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?