పూరి జగన్నాథ్ ప్లాప్స్ కి కారణం ఎవరు..?ఇక ఆయన సినీ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు( Directors ) చాలా మంది ఉన్నారు.

అందులో ప్రస్తుతం పూరి జగన్నాథ్( Puri Jagannath ) డబుల్ ఇస్మార్ట్ సినిమా( double ismart movie ) అవ్వడంతో నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలి అనే ఆలోచనలో పడిన ట్టుగా తెలుస్తుంది.

ఈ ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోవడం అనేది కూడా పూరి ని భారీగా ఇబ్బంది పెడుతుంది .నిజానికి ఈ సినిమాతో ఆయన వరుస సక్సెస్ లను అందుకోవాలని ప్రయత్నం చేశారు.అయినప్పటికి ఆయనకు బ్యాడ్ నేమ్ కూడా వచ్చింది .మరి ఇలాంటి సందర్భాల్లో పూరి నెక్స్ట్ తీయబోయే సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి.

అలాంటిది ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా మ్యాజిక్ రిపీట్ చేయకపోవడంతో పూరి జగన్నాథ్ మీద ప్రతి ఒక్కరికి అంచనాలైతే లేకుండా పోయాయి.అందుకే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఎలాంటి అటెన్షన్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలెవరు పోటీ పడడం లేదు.

ఒకప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి ప్రతి ఒక్క హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించేవాడు.కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది.

Advertisement

ఆయనతో సినిమా చేయాలి అనే ఆలోచనలు మానుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే పూరి జగన్నాథ్ సినిమా కెరియర్ అనేది ముగిసినట్టే అని చెప్పాలి.నిజానికి ఆయన ఛార్మి అని కో ప్రొడ్యూసర్ గా కలుపుకొని సినిమాలు తీయడం వల్లే ఆయన తన కెరీర్లో చాలావరకు ప్లాపులను మూట గట్టుకుంటున్నారు.

అలా కాకుండా ఆయన సోలోగా రాసుకొని చేసుకున్న కూడా చాలా మంచి సినిమా చేయగలరనే కాన్ఫిడెంట్ అయితే ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు