కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్( Prabhas ) లాంటి నటులు చాలా తక్కువ మంది ఉంటారు.

ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి.

ఇక ముఖ్యంగా సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఉన్న ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను కూడా సంపాదించుకున్నాయి.

ఇక ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా( Kalki Movie ) మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కాబట్టి ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చూస్తున్నాడు.ఇక అందుకు తగ్గట్టుగానే నాగశ్విన్ ( Nag Ashwin ) కూడా తన దైన రీతిలో వరుస సక్సెస్ లను సాధించాలని అలాగే ఈ సినిమాతో భారీ ఇండస్ట్రీ హిట్టు కూడా కొట్టాలని తను ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని జూన్ మొదటి వారంలో గానీ లేదంటే సెకండ్ వారంలో గాని నిర్వహించాలనే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సార్ డైరెక్టర్ గా నిరూపించుకోవాలని నాగశ్విన్ చాలా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.ఒకవేళ ఈ సినిమా భారీ హిట్ అయితే ప్రభాస్ కూడా పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరో అవుతాడు.

Advertisement

తాజా వార్తలు