బాబీ బాలయ్య కాంబో మీద పెరుగుతున్న క్రేజ్ కారణం ఏంటంటే..?

బాబీ బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరుగుతున్నాయి.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే.

అయితే ప్రేక్షకులను, బాలయ్య( Balayya ) అభిమానులను ఆకట్టుకుంటూ ఈ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.ఇక బాలయ్య మరోసారి తన రేంజ్ స్టామినా ఏంటో చూపించబోతున్నాడని విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

ఇక ఈ కాంబోలో వస్తున్నా సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించి వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు, బాబీ( Balayya Bobbby Movie ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా గురించి ఒక న్యూస్ అయితే బయట వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

అయితే ఇంతకు ముందు బాలయ్య చేసిన వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాలో నవీన్ చంద్ర( Naveen Chandra ) ఒక కీలక పాత్ర లో నటించాడు.ఆ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక యంగ్ హీరో చేత ఒక పాత్ర లో నటింపజేయబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి అతను ఎవరు అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ లో ఉంచారు.

అయితే సినిమా థియేటర్ లోనే ఆయన క్యారెక్టర్ ను రివిల్ చేయాలనే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు