ప్రపంచంలోనే కాస్ట్లీ కారు నెంబర్ ఏది? దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?

ఒక్కో వ్యక్తికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది.అందులో భాగంగానే వారి లైఫ్ స్టైల్ ఉంటుంది.

తమ కంటూ ఓప్రత్యేకత ఉండాలి అనుకుంటారు.అందులో కొందరు అత్యంత ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తే.

మరికొందరు ఆయా కార్లకు అత్యంత విలువైన నెంబర్ ప్లేట్ పెట్టుకుంటారు.అలా ప్రపంచంలోనే అత్యంత విలువైన కారు నెంబర్లుగా కొన్ని చరిత్రపుటల్లోకి ఎక్కాయి.

ఇంతకీ ఆ నెంబర్ ప్లేట్స్ ఎవరు కొనుగోలు చేశారు? ఏదేశంలో ఉన్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది ప్రపంచంలో ఖరీదైన కార్లు నెంబర్ ఫ్లేట్ గా ఎఫ్1 అనుకుంటారు.కానీ అవి వాస్తవానికి తప్పు.D5 అనేది వరల్డ్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ నెంబర్ ప్లేట్.దీన్ని దుబాయ్ లోని ప్రముఖ వ్యాపారవేత్త బల్వీందర్ సింగ్ కొనుగోల చేశాడు.ఇండియాకు చెందిన ఇతడు.

Advertisement
What Is The Costliest Number Plate In The World Details, Number Plats, World Cos

ప్రస్తుతం

దుబాయ్

లో సెటిల్ అయ్యాడు.ఆ నెంబర్ ప్లేట్ ను ఆయన 33 మిలియన్ దినార్స్ కు కొనుగోలు చేశాడు.

ఇండియన్ కరెన్సీలో దాదాపు 67 కోట్ల రూపాయలు.ఇదేకాదు.

తను గతంలోనూ ఓ కాస్ట్లీ నెంబర్ ప్లేట్ తీసుకున్నాడు.అదేంటంటే 09. దీన్ని 51 కోట్ల రూపాయలకు తీసుకున్నాడు.

What Is The Costliest Number Plate In The World Details, Number Plats, World Cos

ఇక F1 నెంబర్ ప్లేట్ విషయానికి వద్దాం.ఈ నెంబర్ ప్లేట్ విలువ 132 కోట్ల రూపాయలు.మరి D5 ఎలా ఖరీదైన నెంబర్ ప్లేట్ అవుతుందని మీకు అనుమానం రావచ్చు.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

అయితే యుకె వాళ్లు ఈ నెంబర్ ప్లేట్ ను 132 కోట్లకి అమ్మకానికి పెట్టారు.సేల్ అనేది ఎంతకైనా పెట్టే అవకాశం ఉంది.వెయ్యి కోట్లకు కూడా పెట్టవచ్చు.

Advertisement

కానీ ఎంతకు కొన్నాడు అనేదే మ్యాటర్.అంతేకాదు.F1 నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసినట్లు సమాచారం కూడా లేదు.ఇక రెండో అత్యంత ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ అబుదాబిలో ఉంది.

ఆ నెంబర్ 1. దీన్ని 2008లో 66 కోట్లకు కొన్నారు.

తాజా వార్తలు