కుటుంబం లోని వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకరి కలలోకి మరొకరు కనిపించడం చాలా అరుదు గా జరుగుతుంది.అలా కనిపించినప్పుడు దిగులు చెందవలసిన అవసరం లేదు.

కలలోకి వచ్చిన వారితో మీ బాంధవ్యాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి.స్త్రీకి భర్త కలలో కనిపిస్తే ఆమె దీర్ఘ సుమంగళిగా ఉంటుంది.

భర్తకి భార్య కలలో కనిపిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.పదోన్నతులు కలిగే అవకాశం కూడా ఉంది.

ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది.తల్లితండ్రులు కలలోకి వస్తే శుభకార్యాలు జరుగుతాయి.

Advertisement

అత్తగారు కలలో కన్పిస్తే ధన లాభం కలుగుతుంది.కలలో సోదరుడు కనిపిస్తే గౌరవం కలుగుతుంది.

కలలో అన్నా వదినలు కన్పిస్తే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.తమ్ముడు కలలో కన్పిస్తే గొప్పవారితో పరిచయాలు కలుగుతాయి.

Advertisement

తాజా వార్తలు