రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేవరకు అందరం కలిసి పని చేస్తాం..రేవంత్ రెడ్డి

నల్గొండ లో ఏ చేరికలు అయినా జానారెడ్డి కోమటిరెడ్డి ( Komatireddy Venkat Reddy )ఉత్తమ్ అనుమతి చర్చలు లేకుండా జరగవు మేము అపూర్వ సోదరులుగా కలిసి ఉంటాం దేశం లోనే కాంగ్రెస్( Congress party ) రెండు ఎంపీ స్థానాలు గెలిచినా జిల్లా నల్గొండ కోమటి రెడ్డి అసంతృప్తి ఏమి లేదు అందరం కలిసి కట్టుగా పని చేస్తాం కోమటిరెడ్డి నివాసం నుంచి జూపల్లి నివాసానికి బయలుదేరిన రేవంత్ రెడ్డి వెంకట్ రెడ్డి.

ఆనాడు గౌరవ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y.

S.Rajasekhara Reddy ) ఏ విధంగా అత్యధికంగా 30 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారం రావడానికి కారణం అయ్యారు.తెలంగాణలో ఈసారి రాహుల్ గాంధీ( Rahul Gandhi )ని ప్రధానమంత్రి చేయడానికి కనీసం 15 ఎంపీ సీట్లు సాధించేలా కలిసికట్టుగా పనిచేస్తాం.

We Will All Work Together Until Rahul Gandhi Is Made Prime Minister.. Revanth R
ఖరీదైన క్రీములు అక్కర్లేదు.. ఈ చిట్కాతో సహజంగానే అందంగా మెరిసిపోండి!

తాజా వార్తలు