దేనికైనా మేము సిద్ధం టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ఆల్రెడీ తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ ముగిసింది.

ఆదివారం ఫలితాలు రాబోతున్నాయి.దీంతో ఏపీలో రాజకీయం ఉన్న కొద్ది వేడెక్కుతుంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేయనుంది.తెలుగుదేశం( TDP ) మరియు జనసేన( Janasena ) కలిసి పోటీ చేయబోతున్నాయి.

ఈ క్రమంలో ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై రకరకాల చర్చలు జరుపుతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తెలుగుదేశం నేత మాజీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు( Maganti Babu ) వైసీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాము దేనికైనా మేము సిద్ధం.ప్రాణానికి ప్రాణం.

కాలికి కాలు అని అన్నారు.కానీ చంద్రబాబుపై( Chandrababu Naidu ) గౌరవం.

ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ, పేదల పార్టీ, బీసీల పార్టీ, మహిళల పార్టీ అన్నిటిని గుర్తించుకుని కట్టుబడి ఉంటున్నామని స్పష్టం చేశారు.భారతదేశంలో క్రమశిక్షణ గల పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని మాగంటి బాబు వ్యాఖ్యానించారు.

అటువంటి పార్టీలో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.శుక్రవారం లోకేష్ పాదయాత్రలో మాగంటి బాబు పాల్గొనడం జరిగింది.

ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!

అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీని ఉద్దేశించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు