గుంటూరు తొక్కిసలాట ఘటన పై వుయ్యూరు శ్రీనివాస్ కామెంట్స్..

మాజిమంత్రి ఆలపాటి రాజా కామెంట్స్.జరిగిన ఘటన దురదృష్టకరం.

పోలీసుల సూచనతోనే కార్యక్రమం జరిగింది.

సేవ చేయాలని తపనతోనో శ్రీనివాస్ పంపిణీ చేశారు.

కేసును దుర్మార్గంగా పెట్టారు.అదికారపక్ణం అనేక బురదజల్లే ప్రయత్నం చేశారు.

దుర్ఘటన కావాలని చేశారని కేసు పెట్టారు.న్యాయం జరిగింది.

Advertisement

చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు శ్రీనివాస్.వుయ్యూరు శ్రీనివాస్ కామెంట్స్ జరిగిన ఘటన దురదృష్టకరం.

ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం.మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం.

మరణించిన కుటుంబాల కు నేను అండగా వుంటాను.అన్ని విదాలుగా ఆదుకుంటాం.

నిలిచిపోయున కానుకలను అందరికి ఇళ్లకి వచ్చే విదంగా చేరుస్తాం.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు