శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి జ్వాల భగ్గుమంది.నియోజకవర్గ టీడీపీ టికెట్ ను గోండు శంకర్( Gondu Shankar ) కు పార్టీ అధిష్టానం కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి( Gunda Laxmi Devi ) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గుండ లక్ష్మీదేవి వర్గీయులు రోడ్డెక్కి నిరసనకు దిగారు.ఇందులో భాగంగానే టీడీపీ ఫ్లెక్సీలను ( TDP )లక్ష్మీదేవి అనుచరులు దగ్ధం చేశారు.దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని గుండ లక్ష్మీదేవి తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy