వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లు కేవలం 151 రూపాయలతో మూడు నెలలపాటు డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.తాజాగా వొడాఫోన్ కంపెనీ రూ.
151 ప్లాన్‌ను తీసుకొచ్చింది.ఈ ప్లాన్‌లో ఉచితంగా కాల్స్, మెసేజ్ లను లభించని యూజర్లు గమనించాలి.
కానీ 3 నెలల పాటు ఉచిత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.ఈ 151 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో యూజర్లకు 8 జీబీ డేటాను ఆఫర్ చేస్తుంది.
అలానే కాలర్ ట్యూన్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.యూజర్లు తమకు ప్లాన్‌తోనే డేటా రావాలనుకుంటే వొడాఫోన్ ఐడియా ఆఫర్ చేస్తున్న రూ.399 ప్లాన్ తీసుకోవచ్చు.వొడాఫోన్ ఐడియా రూ.399 ప్లాన్ తో మీరు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5జీబీ డేటాతో అపరిమిత టాక్‌టైమ్‌ను పొందవచ్చు.ఇదే ప్లాన్ తో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, డిస్నీ + హాట్‌స్టార్ 3-నెలల సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు.
రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లిమిట్స్ లేకుండా రాత్రి డేటాను ఆస్వాదించవచ్చు.ఈ ప్లాన్ మీ సోమవారం, శుక్రవారపు వరకు ఉపయోగించని డేటాను శని-ఆదివారాల్లో తిరిగి అందిస్తుంది.
అలా మీరు ప్రతి నెలా ఉపయోగించని మీ డేటాను మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
వొడాఫోన్ ఐడియా రూ.499 ప్లాన్‌లో కూడా హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత టాక్‌టైమ్, 28 రోజుల వాలిడిటీ, రోజుకు 100 SMSలు ఉన్నాయి.
ఈ ప్లాన్‌తో మీరు రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పరిమితులు లేకుండా రాత్రి డేటాను ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy