దసరా పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి అదిరిపోయే ఆతిధ్యం ఇచ్చారు వైజాగ్ అత్తింటి వారు.

128 రకాల స్వీట్లు.

వంటకాలు వరుసలో పెట్టి తెలుగు సంప్రదాయo ఉట్టిపడేలా అరటి ఆకులతో సెట్టు వేసి పూలతో అందంగా అలంకరించి ఇలా .

అత్తింటి వారంతా ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టి కొత్త అల్లుడికి అదిరిపోయేలా గ్రాండ్ వెల్కం చెప్పారు.మాధవధార లో ఈస్ట్ పార్క్ వెనుక మనికుంజల అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఆర్య వైశ్యులు కలగర్ల శ్రీనివాస్ , ధనలక్మి దంపతులు వారి ఏకైక కుమార్తె కలగర్ల నిహారిక వివాహ నిశ్చయం తదుపరి మొదట సారిగా అత్తవారింట్లో అడుగు పెడుతున్న కొత్త అల్లుడు ఎస్ కోట వాస్తవ్యులు కాపుగంటి చైతన్య కి 128 రకాల స్వీట్లు వంటకాలతో గ్రాండ్ విందు ఇచ్చారు.

గలిజేరు ఆకుల వల్ల ఎన్ని లాభాలంటే...!?

తాజా వార్తలు