వైరల్ వీడియో: కాస్తా కష్టమైన పామును బలే పట్టేసాడుగా..

నిజానికి మనలో చాలామంది పాములను( snakes ) చూస్తే అమాంతం పరిగెత్తవాళ్లు ఎందరో.

ఇక అదే పామును పట్టుకోవడం అంటే అతి సామాన్య విషయం కాదని మనకు తెలిసిందే.

చాలామంది పాములు పట్టేవారు వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలలో తీసుకువెళ్లి వదిలేస్తారు.ఇకపోతే తాజాగా ఇలాంటి ఓ పాము పట్టుకునే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఓ వ్యక్తి తాను పాము పట్టుకోవడంలో ఎంత సిదహస్తుడో ఈ వీడియోను చూస్తే సరిపోతుంది.ఇక ఈ వైరల్ వీడియో సంబంధించి వివరాలు చూస్తే.

ఓ ఇంటి నుండి ఓ పొడవైన పాము బయటికి వచ్చింది.పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ ( Snake Catcher )కి సమాచారం ఇవ్వగా అతను వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తూ ఆ పాముని చిన్న ప్లాస్టిక్ డబ్బాలోకి మట్టు పెట్టాడు.ఇక ఆ పాము పట్టే సమయంలో సమీపంలోని ప్రజలు ఆయన చేస్తున్న పనిని జాగ్రత్తగా చూస్తూ ఉండగా మరికొందరికితే వీడియోని తీసి అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

దాంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

ఇక పాము పట్టే వ్యక్తి చేసిన పని సమయంలో చాకచక్యంగా వ్యవహరిస్తూ పాము నోటిని ముందుగా పెట్టే లోపల పెట్టినట్లుగా కనపడుతుంది.ఆ తర్వాత ఆ పాము శరీరం మొత్తాన్ని పెట్టెలో బంధించడానికి ప్రయత్నం చేశాడు.ఈ పాము పట్టే సమయంలో పాముకు ఎలాంటి గాయం కూడా జరగకపోవడం కాస్త సంతోషకరమైన విషయమే.

చుట్టుపక్క ఉన్న ప్రజలు ఈ వీడియోని వారి సెల్ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం స్నేక్ క్యాచర్ వాడిన పద్ధతి ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను ఓసారి వీక్షించండి.

వైరల్ వీడియో : వీలైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను.. ఆనంద్ మహీంద్రా..
Advertisement

తాజా వార్తలు