వైరల్ వీడియో : చిరుత‌పులి - సింహం మధ్య ఫైట్.. చివరికి...?

ప్రస్తుత  రోజుల్లో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే అడవిలో జంతువుల మధ్య ఘర్షణ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జంతువుల మధ్య  జరిగే ఘర్షణ , యుద్ధం చాలా కఠినంగా ఉంటాయి.

Viral Video: Leopard - Fight Between The Lion .. Finally ...? Lion Attack, Cheet

వాటిని చూసి మిగతా జంతువులు కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటాయి మనం ఇప్పటికే సింహానికి సంబంధించిన వీడియోలు చాలానే చూశాం.తాజాగా ఒక సింహం పదునైన వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియో ఆధారంగా ఒక చెట్టు పైన చిటారు కొమ్మన ఒక  చిరుతపులి హాయిగా కూర్చొని నాన్ వెజ్ ను ఆరగిస్తుంది.అది గమనించిన అడవికి రాజైన సింహం నెమ్మదిగా ఒక్కసారిగా మాంసం కోసం చిరుతపై దాడికి దిగింది.

Advertisement

దాంతో ఒక్కసారిగా బరువు అధికమవ్వడంతో చెట్టు కొమ్మ విరిగి చిరుత, సింహం రెండు కూడా కింద పడిపోయాయి ఇక చిరుత కింద పడగానే అక్కడి నుంచి వెంటనే లేచి అక్కడి నుండి పరుగులు పెట్టింది.ఇక ఈ వీడియోను చూసిన కొంతమందిని నెటిజన్స్ ఇలాంటి  వీడియో ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తూన్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Advertisement

తాజా వార్తలు