వైరల్ వీడియో: పెద్దాయనే కానీ మహానుభావుడు..

ప్రస్తుత రోజులలో ఇంట్లో భార్యాభర్తలు( husband and wife ) ఇద్దరు కలిసికట్టుగా పని చేసుకొని కష్టపడి సంపాదిస్తే కానీ ఇల్లు గడవదు.

ఇలా ఉరుకు పరుగు జీవితాలలో ఏ ఇంట్లో చూసినా భార్య భర్తలు, పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు పిల్లలు చేసే పని అనేక ఇబ్బందులను తలెత్తుతాయి.ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో( social media ) వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఆ చిన్న పిల్ల చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ ఉంది.

అక్కడే గోడ పక్కన నీళ్ల బకెట్లో హీటర్ పెట్టి ఉంచారు.అయితే, ఆడుకుంటున్న చిన్నారి చివరకు బకెట్ వద్దకు వెళ్లి నిలబడింది.ఈ క్రమంలో బకెట్ లోని హీటర్ ను ముట్టుకోవడానికి పోతే అక్కడే ఉన్న పిల్లాడి తాతయ్య గమనించి ( childs grandfather noticed )వెంటనే ఆ పిల్లాడిని పక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు.

Advertisement

దీంతో అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పవచ్చు.

ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.కొంత మంది ఇదంతా సోషల్ మెసేజ్ కోసం వీడియో తీసినట్లు ఉందని కామెంట్ చేస్తూ ఉంటే.మరికొందరు వివిధ రకాల ఏమోజీలతో కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా ఇలా పిల్లలు ఉన్న ఇంట్లో వాటర్ హీటర్లు ఆన్ చేసిన సమయంలో ఇంట్లోని వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరగాలి.లేకపోతే వారి దగ్గరికి పిల్లల్ని వెళ్లనీయకుండా చేయడం అలాంటి పనులు చేయాలి.

లేకపోతే ఊహించని పరిణామాలకు దారి తీసే సంఘటనలు జరుగుతాయి.కాబట్టి, అలాంటి సంఘటనలు జరకముందే ముందు జాగ్రత్తగా తీసుకొని, వాటర్ హీటర్ వినియోగాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.

ఓరి దీని వేషాలో.. మొసలి యాక్టింగ్ మాములుగా లేదుగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు