వైరల్: వీకెండ్ ని ఆనంద్ మహీంద్రా ఎలా ఎంజాయ్ చేయమంటున్నాడో ఒకసారి చూడండి!

ఆనంద్ మహీంద్రా గురించి పరిచయం అక్కర్లేదు.ఈ దిగ్గజం నిత్యం సోషల్ మీడియాలో అప్రమత్తంగా వుంటూ, యువతకి కొన్ని పాఠాలు బోధిస్తాడు.

అప్పుడప్పుడు స్ఫూర్తి పొందిన వీడియోలు షేర్ చేసి కొంతమమందిని హీరోలు చేస్తూ ఉంటాడు.తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ వీడియో షేర్ చేస్తూ.

వీకెండ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో నేటి యువతకు, ఉద్యోగస్తులకు ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.వివరాల్లోకి వెళితే, హ్యాపీ సండే అంటూ.

ఆయన ఒక వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.అందులో ఈ విధంగా రాసుకొచ్చాడు."సూర్యోదయం వేళ.బీచ్‌లో చెంగుచెంగున గెంతుతున్న ఆ జింక పిల్లని చూడండి! ఎంతో స్వేశ్చగా ఎగురుతుందో.దానిముందు ఈ ప్రపంచమే చిన్నబోయేటట్టు వుంది.

Advertisement

" అని చెబుతూ షేర్ చేసారు.Wonder of Science అనే ట్విటర్ ఖాతాలో ఓ వీడియోలో వైరల్ అవుతోంది.

సూర్యోదయం వేళ. సుముద్రపు బీచ్‌లో జింక పిల్ల చెంగుచెంగున గెంతుతూ వుంది.జీవితం ఎంతో విలువైంది.

సమస్యలున్నాయని నిత్యం బాధపడుకుండా.ధైర్యంగా పోరాడుతూ, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ బతకాలి.

అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో.ఆనంద్ మహీంద్రా మనసు గెలుసుకుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

ఆయన ఆ వీడియో షేర్ చేస్తూ."ఈ వీడియో మంత్రముగ్దులను చేస్తోంది.దీని నుంచి కళ్లు తిప్పుకోలేకున్నాను నేను.

Advertisement

నా నుండి నా కళ్ళు తీయలేకపోయాను కాబట్టి దానిని లూప్ చేస్తూనే ఉన్నాను.వారాంతాల్లో సజీవంగా ఉన్నందుకు ఈ రోజుల్ని ఎంజాయ్ చేయాలని నాకు అర్థమైంది.

మంచి ఆదివారం.అందరికీ శుభాకాంక్షలు!".

అని వ్యాఖ్యానిస్తూ ఆ వీడియోను తన ఖాతాలో రీట్వీట్ చేశారు.దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్ అంటూ కితాబిస్తున్నారు.