వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగిరమేష్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి గణేషుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...