పవన్ కళ్యాణ్ కు వెండి పూలతో విజయమాల

అంబెడ్కర్ కోనసీమ జిల్లా: పవన్ కళ్యాణ్ కు వెండి పూలతో విజయమాల.అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వీరభక్తి చాటుకున్న పవన్ కళ్యాణ్ అభిమాని.

వెండి పూలతో విజయమాల తయారు చేయించిన పవన్ కళ్యాణ్ అభిమాని.పవన్ కళ్యాణ్ మెడలో వేసేందుకు 511 వెండి పూలతో దండ తాయారు చేయించిన అమలాపురం రూరల్ మండలం సమనస కు చెందిన దొరబాబు.

వారాహి నవరాత్రి దీక్ష ప్రారంభం సందర్భంగా గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ ఆలయంలో వియజ దండ కు ప్రత్యేక పూజలు.పవన్ కళ్యాణ్ కు అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రత్యేక పూజలు.22వ తేదీన అమలాపురంలో జరగనున్న వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మెడలో వేయనున్న వెండి పూలతో చేయించిన వియజదండ.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement