HCA పై వీహెచ్సీ నేత శశిధర్ ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్అ.సోసియేషన్ పై వీహెచ్సీ నేత శశిధర్ ఫిర్యాదు చేశారు.

దీనిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ నెల 25న భారత్ -ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా టికెట్ల విక్రయంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు