'VD11'.. లాంచింగ్ కు సామ్ మిస్సింగ్ ఎందుకంటే?

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా వస్తుంది.

ఈ సినిమా వస్తుంది అని ఎన్నో రోజులుగా వినిపిస్తున్న ఈ రోజు లాంఛనంగా స్టార్ట్ చేసారు.

విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.

ఇప్పటికే మేకర్స్ లొకేషన్స్ ను కూడా ఫైనల్ చేశారట.ఎక్కువ భాగం కాశ్మీర్ లోనే జరగనుంది.

ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే అంచనాలు భారీగా పెరిగాయి.విజయ్, సమంత జోడీ అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

Advertisement
Vd11 Sam Missing For Launch-VD11#8217;.. లాంచింగ్ కు సా

విజయ్ కెరీర్ లో ఈ సినిమా 11వ సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ రోజు గ్రాండ్ గా జరిగిన లాంచింగ్ ప్రోగ్రాం లో సమంత ఎక్కడ కూడా కనిపించ లేదు.

దీంతో ఈమె ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా వేదికగా అప్పుడే ఆరా తీయడం మొదలు పెట్టారు.

Vd11 Sam Missing For Launch

ఈమె ఎందుకు రాలేదా అనే అనుమానం వచ్చింది.అయితే ఈ ప్రశ్నకు సమాధానం కూడా దొరికింది.ప్రెసెంట్ సమంత వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈమె వెకేషన్ కోసం ఆమె సోదరితో కలిసి థాయిలాండ్ కు వెళ్ళింది.గత కొన్ని రోజులుగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Vd11 Sam Missing For Launch
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

అందుకే సమంత తన కొత్త సినిమా లాంచింగ్ ఫంక్షన్ కు రాలేదని తెలుస్తుంది.ఇక సామ్ స్పీడ్ చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు వరుస వెకేషన్స్ కు వెళ్తూ క్షణం కూడా కాళీ లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది.

Advertisement

తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.

తాజా వార్తలు