మేనిఫెస్టో విడుదల చేసిన లక్ష్మీనారాయణ

AP ఎన్నికల కోసం జై భారత్ నేషనల్ పార్టీ ( Jai Bharath National Party )అధ్యక్షుడు V.V.

లక్ష్మీనారాయణ( V V Lakshminarayana ) మేనిఫెస్టో విడుదల చేశారు.రైతులకు( Farmers ) ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి ₹15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న SI, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 

తాజా వార్తలు