ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది!

ఒక మచ్చ కూడా లేకుండా ముఖ చర్మం సూపర్ గ్లోయింగ్ గా, షైనీ గా( Glowing, shiny ) మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

అయితే అటువంటి చర్మాన్ని పొందడం అంత సులభం కాదని భావిస్తుంటారు.

సులభం కాకపోవచ్చు కానీ సాధ్యమే.స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేయడానికి ఒక న్యాచురల్ ఫేస్ వాష్ ఉంది.

ఈ ఫేస్ వాష్ ను కనుక రెగ్యులర్ గా వాడితే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.మరి ఇంతకీ ఆ ఫేస్ వాష్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేపాకు, పది పుదీనా ఆకులు( Neem , mint leaves ) వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న‌ మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement
Use This Natural Face Wash To Get Spotless Skin! Natural Face Wash, Spotless Ski

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.

Use This Natural Face Wash To Get Spotless Skin Natural Face Wash, Spotless Ski

అలాగే ఒక కప్పు వేప-పుదీనా జ్యూస్ మరియు అర కప్పు మెల్ట్ చేసుకున్న సూప్ బేస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన ఫేస్ వాష్ అనేది సిద్ధమవుతుంది.ఒక బాటిల్ లో ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

రోజు ఈ ఫేస్ వాష్ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Use This Natural Face Wash To Get Spotless Skin Natural Face Wash, Spotless Ski

రెగ్యులర్ గా ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ను వాడితే ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్నా మాయం అవుతాయి.మొటిమలు సమస్య తగ్గు ముఖం పడుతుంది.చర్మ కణాలు లోతుగా శుభ్రం అవుతాయి.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

చర్మం కాంతివంతంగా మారుతుంది.స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను కోరుకునే వారికి ఈ న్యాచురల్ ఫేస్ వాష్ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

కాబట్టి తప్పకుండా దీనిని తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు