2009 లో బిల్లా సినిమా తర్వాత ప్రభాస్ మరియు అనుష్క ల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అని రూమర్స్ వచ్చాయి.
ఈ సినిమా వచ్చి పుష్కర కాలం దాటిపోయినా ఇంకా అవి వస్తూనే ఉన్నాయ్.
బుల్లి తెరపై సుధీర్ రష్మీ జోడికి, వెండి తెరపై అనుష్క ప్రభాస్ జోడికి ఉన్న పాపులిటీ మాములుగా కాదు.అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ రూమర్స్ ఆగడం లేదు.
కానీ ఈ మధ్య కాలంలో అనుష్క ప్రభాస్ లకు బ్రేకప్ అయ్యింది అనే వార్త ప్రముఖంగా వినిపిస్తుంది.అస్సలు ప్రేమించుకుంటేనే కదా బ్రేకప్ చెప్పుకునేది.
వీరు నిజంగా ప్రేమలో పడ్డారా, ఆ తర్వాత అది బ్రేకప్ అయ్యిందా ? అంటే నిజంగా అవి ఏవి నిజాలు కాదు.
ప్రభాస్ , అనుష్క లు చాల ఏళ్లుగా మంచి స్నేహితులు.ఎవరికి ఏమైనా మరొకరు స్నేహం తో సపోర్ట్ చేసుకుంటారు.వారి స్నేహితులుగా మొదటి నుంచి ఉన్నారు.
ఇప్పటికి కూడా వారి మధ్య మంచి స్నేహం ఉంది.అనుష్క కోసం ప్రభాస్ ఒక స్నేహితుడిగా ఎప్పుడు నిలబడతాడు.
చాలా మంది ఎవరికి నచ్చింది వారు రాస్తూ ఉన్న అందులో నిజం ఎదో అబద్దం ఎదో తెలియకుండా మరికొంత మంది వార్తలను సర్క్యులేట్ చేస్తూ ఉంటారు.నిజానికి వారు ఇద్దరు వివాహం చేసుకుంటాను అంటే అడ్డు చెప్పే వారు ఎవరు లేరు.
కానీ వారు కేవలం స్నేహితులు మాత్రమే కాబట్టి ఆ పని ఎప్పటికి చేయరు.
మరి కొంత మంది ఒత్సాహికులు ఒక అడుగు ముందుకు వేసి ప్రభాస్ అనుష్క బ్రేకప్ చేసుకున్నారు.అందుకు గల కారణం అనుష్క ఒక సీనియర్ హీరో తో రిలేషన్ లో ఉండటమే కారణం అంటూ రాస్తున్నారు.ఆ రూమర్స్ కారణం గానే ప్రభాస్ అనుష్కను దూరం పెట్టాడు అనేది సదరు వార్తల సారాంశం.
ఇక ఇప్పుడు మరొక విషయం ఏమిటి అంటే కృతి సనన్ కోసం ప్రభాస్ అనుష్క ను దూరం పెట్టాడు అంటూ కొన్ని వడ్డన వార్తలు కనిపిస్తున్నాయి.ఏది ఏమైనా ప్రభాస్, అనుష్క కలవాలి అని చాల మంది కోరుకుంటున్నారు .వారి జంట కూడా చూడముచ్చటగా ఉంటుంది కానీ అది జరిగే పని కాదు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy