నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది.
సీజన్ 1 సూపర్ హిట్ కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 అంతకుమించి అనిపించేసింది.
అన్ స్టాపబుల్ సీజన్ 1 ని మహేష్ ఎపిసోడ్ తో ముగించగా సీజన్ 2 ని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో పూర్తి చేశారు.సీజన్ 2 కూడా బాలయ్య జోష్ ఫుల్ హోస్టింగ్ టాలెంట్ తో అదరగొట్టాడు.
సీజన్ 2 పొలిటికల్ టచ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.ఇక సీజన్ 2 పూర్తి కాగా అన్ స్టాపబుల్ సీజన్ 3 ఉంటుందా లేదా అన్న డౌట్ మొదలైంది.
బాలకృష్ణ హోస్ట్ అని చెప్పి సీజన్ 1 సర్ ప్రైజ్ ఫీల్ అయిన ఆడియన్స్ సీజన్ 2 లో బాలయ్య ఎనర్జీని సూపర్ అనేసినా ఎందుకో కొద్దిగా బోర్ ఫీలయ్యారు.అందుకే సీజన్ 3ని ఆపేస్తారని టాక్.ఒకవేళ సీజన్ 3 కొనసాగించాలనే ఆలోచన ఉన్నా కొద్దిగా గ్యాప్ తీసుకుని మొదలు పెట్టాలని చూస్తున్నారట.
మొత్తానికి సీజన్ 3 విషయంలో ఆహా టీం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.సీజన్ 3 లో నందమూరి ఫ్యామిలీ హీరోస్ ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లతో పాటు మిగతా స్టార్స్ ని పిలిచే ఆలోచనలో ఉన్నారు ఆహా టీం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy