కామారెడ్డి జిల్లాలో కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌ర్య‌ట‌న‌

కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు.నేటి నుంచి మూడు రోజుల‌పాటు ఈ ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది.

కేంద్ర ప‌థ‌కాల అమ‌లు తీరుపై నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో ఆమె భేటీ కానున్నారు.కేంద్ర‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు.

ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.ఎక్క‌డా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా భారీ ఏర్పాట్లు చేశారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement