వైరల్ వీడియో: బలం చూపించాలనుకున్నాడు.. ఒక్క దెబ్బకే పడిపోయాడు..!

ఈరోజుల్లో చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుని అనాలోచిత కోపాన్ని చూపుతున్నారు.ప్రజల్లో అసహనం పెరిగిపోయి ఓపిక తగ్గిపోయింది.

ఒకరికొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేస్తున్నారు.అసలు సర్దుకుపోవాలనే ఆలోచనే లేదు.

ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.అందుకే చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు.

ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు గొడవపడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

Advertisement

వారి హావభావాలు చూస్తే ఇద్దరికి ఏదో విషయంలో వాగ్వాదం జరిగినట్లు ఉంది.ఇద్దరు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు.

ఇంతలో టీ షర్ట్ ధరించిన వ్యక్తి హఠాత్తుగా పక్కనే ఉన్న కారుకు తలను కొట్టాడు.ఆ తర్వాత కోపంతో ఏదో చెప్పి నిల్చున్నాడు.

దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తికి పట్టలేని కోపం వచ్చేసింది.టీ షర్ట్ ధరించిన వ్యక్తికి ఒక గట్టిగా కొట్టాడు.

అంతే ఆ వ్యక్తి నేలమీద పడి.మళ్లీ పైకి లేవలేదు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

ఈ వీడియోను ఎవరో ట్విట్టర్ లో షేర్ చేశారు.9 సెకన్లు ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోకు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి.

Advertisement

వేల మంది లైక్ చేస్తున్నారు.నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో చూసిన తర్వాత షాక్ అయ్యామని, అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరీ ఈ వీడియోను మీరు ఓసారి చేసేయండి.