ఈ మధ్యకాలంలో ఖచ్చితమైన ఘనవిజయం సాధించిన సినిమాగా బేబీ చిత్రాన్ని( Baby Movie ) చెప్పుకోవచ్చు.23వ సంవత్సరానికి గాను ఇది ఒక సర్ప్రైసింగ్ హిట్.
దాదాపు మూడు కోట్ల బడ్జెట్ తో వచ్చి 90 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
అయితే మేకర్స్ తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో( Bollywood ) రీమేక్ చేయాలని అనుకుంటున్నారట.ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్టు కాబట్టి అక్కడ కూడా ఘనవిజయం సాధించే అవకాశాలు ఉన్నాయనేది బేబీ నిర్మాతల అభిప్రాయం.
మరి ఈ సినిమా విజయం సాధించాలంటే టాలీవుడ్ కి ఈ మధ్యకాలంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది.అది దాటితే తప్ప బేబీ సినిమా విజయం సాధించడం కష్టమే.
కాలంలో బాలీవుడ్ లో అవుతున్న తెలుగు రీమేక్ సినిమాలన్నీ( Telugu Remake Movies ) కూడా ఆ జయాన్ని సాధించడం చెప్పుకోవాల్సిన విషయం.టాలీవుడ్ లో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా( Ala Vaikhuntapuramuloo ) ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మరి ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తే పట్టించుకున్న నాధుడే లేడు.ఇక బేబీ నేపథ్యంలోనే తెరకెక్కిన ఆర్ఎక్స్ 100( RX 100 ) సినిమా సైతం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తే మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా( Jersey Movie ) క్రికెట్ నేపథ్యంలో తెరకేక్కి అతనికి మంచి విజయాన్ని ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీలో కూడా మంచి చిత్రం గా నిలిచింది కానీ ఇదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అది కూడా పరాజయాన్ని మిగిల్చింది.
ఇక నాని నటించిన మరొక చిత్రం ఎంసీఏ( MCA Movie ) ఈ సినిమా సైతం బాలీవుడ్ లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.గద్దల కొండ గణేష్( Gaddalakonda Ganesh ) సైతం మంచి విజయాన్ని సాధించిన తెలుగుకు మాత్రమే ఆ విజయం పరిమితం అయింది బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరించలేదు.ఇండియా సినిమాలను ఆదరిస్తున్న నార్త్ ఆడియన్స్ తెలుగు చిత్రాలను రీమేక్ చేస్తే మాత్రం ఒప్పుకోవడం లేదు మరి ఇన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ దాటి సాయి రాజేశ్ దర్శకత్వంలో బేబీ సినిమా ఏ మాత్రం బాలీవుడ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy