ఎవరిని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి?

“ప్రార్థన”అంటే “యాచనం” లేక అడగడం.ప్రార్థి అంటే వేడుకునే వాడు, అడిగేవాడు.

కాబట్టి "ప్రార్థించు".

అంటే "అడుగు" అని అర్థం వస్తుంది.

ఇది ప్రాచ్య భాషలలోని వివరణ.దాదాపుగా ప్రపంచంలోని భాషలలోనూ ప్రార్థన.

ఆయా భాషలలో సమాన అర్థక శబ్దాలు అంటే వేడు కొనుట, యాచించుట అని అర్థం.అడగటం (వేడుకోవటం) అన్నది నిరూపితం అయింది.

Advertisement

కాబట్టి రెండవ ప్రశ్న ఎవర్ని అడగాలి అన్నది వస్తుంది.వేడుకునే వాడికి ఏది కావాలో అది ఇవ్వగలిగిన వాడిని అడగాలి.

నీరు కావాల్సి వచ్చి నప్పుడు మేఘుణ్ణి అడగాలి.అంతేకాని అగ్నిని అడిగితే లాభం ఉండదు కదా.అలాగే అగ్ని కావాల్సి వచ్చినప్పుడు మేఘుడి దగ్గరకు వెళ్తే.వర్షాన్ని, నీటిని ఇవ్వగలడే తప్ప అగ్నిని ఇవ్వలేడు.

అలాగే మనకు కావాల్సిన దానిని ఎవరైతే ఇవ్వగలలో వాళ్లనే మనం అవి అడగాలి.అర్థిలోని దైన్యం, అవసరం గుర్తించగల ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి.

ఆయన మాత్రమే మనలోని నిజాయితీని దర్శించగలడు.ప్రార్థన చేయాల్సిన అవసరం ఏర్పడింది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 1, మంగళవారం 2024

అందుకే అర్థి అవసరం అర్థి యొక్క మనస్సు భగవంతుడు మాత్రమే చూడగలడు.ఆయన సర్వాంతర్యామి ప్రార్థన చేయగా.

Advertisement

అహం పూర్తిగా నశించదు.అహం నశిస్తున్న కొలదీ “ప్రార్థనలో” తల్లీనత పెరుగుతుంది.

ఆ తల్లీనత లక్ష్య సిద్ధి వైపు ఏకాగ్రత చేకూరుస్తుంది.మనస్సును నిష్కల్మషంగా చేస్తుంది.

అప్పుడు అర్థి ఆశయం ఫలిస్తుంది.ప్రార్థన చేయాలిసిన అవసరం "లక్ష్యం” వైపు చిత్త శుద్ధితో పయనించటానికే.

తాజా వార్తలు