Viral Video : వీడియో వైరల్: పులి పంజా దెబ్బకు జింక బలి..!

అడవి మృగాల( Wild Animals ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వాటికి ఆకలి వేస్తే.

అది జంతువా లేక మనిషా అని తేడా లేకుండా చంపి వాటిని తిని ఆకలిని తీర్చుకుంటాయి.ఇందులో ముఖ్యంగా పులులు, సింహాలు, ఎలుగుబంట్లు లాంటి జంతువులు ముఖ్యంగా బతికి ఉన్న జీవులను వెంటాడి మరి ఆహారంగా తీసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.

ఇక అసలు విషయంలోకి వెళితే.తాజాగా ఆడ పులి ఓ జింక( Deer )ను వేటాడి మరి తినేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Advertisement

ఈ సంఘటన తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని రత్నం బోర్ నేషనల్ పార్కు( Ranthambore National Park )లో చోటు చేసుకుంది.నేషనల్ పార్క్ లో ఉన్న ఓ ఆడ పులి ఆహారం కోసం వేట సాగిస్తున్న సమయంలో ఆ పులికి ఓ జింక కంటపడింది.ఇంకేముంది వెంటనే చాకిచెక్కంగా పులి జింక పై( Tiger Attack on Deer ) అటాక్ చేసి రెప్ప పాటు సమయంలో దాన్ని ఆహారంగా చేసేసుకుంది.

ఈ సమయంలో జింక పులి నుండి విడిపించుకోవడానికి శతవిధాల ప్రయత్నించిన చివరికి పులికి ఆహారంగానే మిగిలిపోయింది.

జింక తన దాహాన్ని తీర్చుకునేందుకు దగ్గరలో ఉన్న నీటికొలను వద్దకు రాగానే.పులి జింక మెడను గట్టిగా అదిమి పట్టుకుంది.దీంతో జింక పులి నుండి విడిపించుకోలేక తన ప్రాణాన్ని కోల్పోయింది.

ఈ సమయంలో చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో తెగ వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించిన వీడియోను నేషనల్ పార్క్ తమ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భయంకరమైన వీడియోని ఓసారి చూసేయండి.

Advertisement