ఆర్ నారాయణ మూర్తి సినిమా ఫంక్షన్స్ కి రావాడనికి కారణం ఇదే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం ఈ ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ కి ఉన్న నేమ్ ని, ఫెమ్ ని వాడుకోవాలని చూస్తారు కానీ ఒకరు మాత్రం దీనికి పూర్తి గా బిన్నంగా ఉంటారు ఆయనే నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి( R narayana murthy ).

ఈయన చేసిన సినిమాలు అప్పట్లో పెను సంచలనాలని రేకేతించాయనే చెప్పాలి.

నక్సల్స్ ప్రదానం గా చేసిన ఆయన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.నక్సల్స్ సినిమాలు చేయడం ఆయనకి అలవాటు అందుకే ఆయన ఎప్పుడు కూడా ఒక పీడిత వర్గానికి చెందిన కథలతోనే సినిమాలు చేసారు.

అయితే కాల క్రమేణా ఆయన సినిమాలకు ఆదరణ తగ్గిపోవడంతో ఆయన సినిమాలు చేయడం ఆపేసారు.అడపదడపా ఒకటి, రెండు సినిమాలు వచ్చిన అవి సరిగ్గా ఆడడం లేదు, అయితే ఈ మధ్య ఆయన సినిమా ఫంక్షన్స్ కి ఎక్కువ గా అటెండ్ అవుతున్నాడు.

ధనుష్ హీరోగా వచ్చిన సార్ సినిమా ఫంక్షన్ ( Sir Movie )కి కూడా ఆయన రావడం మనం చూసాం అలాగే వేణు డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా ఫంక్షన్( Balagam ) కి కూడా వచ్చాడు.ఇక రీసెంట్ గా కృష్ణ వంశీ తీసిన రంగ మార్తాండ సినిమా సెలబ్రెటీ ప్రీమియర్ కి కూడా వచ్చి ఆ సినిమా చూసి దాని గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడారు.

This Is The Reason Why R Narayana Murthy Came To The Movie Functions R Narayana
Advertisement
This Is The Reason Why R Narayana Murthy Came To The Movie Functions R Narayana

అయితే ఇన్ని రోజులు అసలు జనాలకి కనబడడానికే ఇంట్రెస్ట్ చూపించని నారాయణ మూర్తి ఇప్పుడు ఎందుకు అన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నాడు అనే ప్రశ్న అందరి మైండ్ లో మెదులుతుంది దానికి కారణం ఏంటంటే ఆయన నటించిన సినిమాలు ఎలాగూ రావడం లేదు కదా కనీసం తాను అయిన జనం లో ఉంటాను అని అలా ఫంక్షన్ కి వస్తున్నట్టు తెలుస్తుంది.

అజీర్తికి ఔషధం పుదీనా.. ఇలా తీసుకున్నారంటే క్షణాల్లో రిలీఫ్ మీ సొంతం!
Advertisement

తాజా వార్తలు