ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ( TDP ) అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.
ఈ మేరకు 11 అసెంబ్లీ మరియు 13 పార్లమెంట్ అభ్యర్థులతో మూడో లిస్టును ప్రకటించింది.టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా:శ్రీకాకుళం -కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖ - ఎం భరత్, అమలాపురం - గంటి హరీశ్ మాధుర్, ఏలూరు - పుట్టా మహేశ్ యాదవ్, విజయవాడ - కేశినేని చిన్ని, గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల - టి కృష్ణ ప్రసాద్, నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కర్నూలు - బస్తిపాటి నాగరాజు, నంద్యాల - బైరెడ్డి శబరి, హిందూపూర్ - బీకే పార్థ సారథి.టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.
: పలాస - గౌతు శిరీష, పాతపట్నం - మామిడి గోవింద రావు, శ్రీకాకుళం - గొండు శంకర్, శృంగవరపుకోట - కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వర రావు, అమలాపురం - ఆనందరావు, పెనమలూరు - బోడె ప్రసాద్, మైలవరం - వసంత వెంకటకృష్ణ ప్రసాద్, నరసరావుపేట - చదలవాడ అరవింద్ బాబు, చీరాల - మాల కొండయ్య యాదవ్, సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy