భిన్నమైన ఆచారాలను పాటించే ఈ దేవాలయాలు..

భారత దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.మన భూమి మీద ఎందరో దేవతల నిలయంగా ప్రసిద్ధి చెందింది.

అలాంటి విచిత్రమైన ఆచారాలను కలిగి ఉన్న కొన్ని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అతింద్రియ విషయాలపై నమ్మకం లేని వారు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించాలి.

ఎందుకంటే ఇది సైన్స్ పై ఉన్న నమ్మకాలను తలకిందులు చేస్తుందని చాలామంది ప్రజలు చెబుతూ ఉంటారు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ దేవాలయం ఉంది.

ఇప్పటికీ పూజారులు భూత వైద్యం చేసే ప్రదేశాలలో ఈ దేవాలయం ఒకటిగా చెబుతూ ఉంటారు.దుష్టశక్తులను నుంచి ప్రజలను విముక్తి చేయడానికి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

Advertisement
These Temples Follow Different Rituals Devotional , Kamakya Temple, Assam, Gauh

వేడి నీటిలో శరీరంపై పోయడం, నాలుగు గోడల మధ్య బంధించడం వంటి వివిధ కఠిన పద్ధతులను అనుసరించడం వల్ల దేహం నుంచి చెమటలను పారదోలెందుకు ఉపయోగిస్తుటారు.ఈ దేవాలయంలో నైవేద్యం తీసుకోరు ఇవ్వరు.

ఇంకా చెప్పాలంటే గౌహతి లోని నీలాచల్ కొండపై భాగంలో ఉన్న కామాఖ్య దేవి దేవాలయం భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెంది ఉంది.రహస్యమైన దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి.

ఎందుకంటే ఇది ఒక శక్తిపీఠం.ఇది యోని ఆకారపు అభివృద్ధిలో ఉండడమే కాకుండా ఇక్కడ పూజించడానికి విగ్రహం కూడా ఉండదు.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అమ్మవారికి రుతుక్రమం వస్తుందని చెబుతూ ఉంటారు.ఈ కారణంగా ఆలయం మూడు రోజులపాటు మూసి వేయబడి ఉంటుంది.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?

ఈ దేవాలయంలోని గదులలో ప్రవహించే భూగర్భ బుగ్గ ఆ మూడు రోజుల్లో ఎర్రగా మారడం కూడా అక్కడి ప్రజలు గమనిస్తూ ఉంటారు.ఆ రోజుల్లో రాతి యోనిని కప్పడానికి ఉపయోగించే ఎర్రటి వస్త్రం యొక్క ముక్కను భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు.

These Temples Follow Different Rituals Devotional , Kamakya Temple, Assam, Gauh
Advertisement

కోడంగల్లూర్ భగవతి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఏడు రోజుల విచిత్రమైన పండుగను జరుపుకుంటూ ఉంటారు.భక్తులు దీనిని భరణి ఉత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు.అందరూ ఎర్రటి దుస్తులు ధరించి ఆ దేవాలయంలో కత్తులతో తూలుతు తిరుగుతూ ఉంటారు.

ఆ కత్తులతో రక్తం వచ్చేలా తలలపై కొట్టుకుంటూ ఉంటారు.అంతేకాకుండా అందరూ దేవి గురించి అసభ్యకరమైన పాటలు పాడుతూ దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉంటారు.

తాజా వార్తలు