Junior NTR : ఎన్టీయార్ చేసే ప్రతి సినిమాలో ఇవి తప్పకుండా ఉండాలి..లేకపోతే కష్టమే…

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తనదైన రీతిలో వరుస సినిమాలను చేసుకుంటూ కెరియర్ లో టాప్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ప్రస్తుతం దేవర( Devara ) సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఉచకోత అంటే ఎలా ఉంటుందో ఎన్టీయార్ ఈ సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

These Must Be In Every Movie Of Ntr Otherwise It Will Be Difficult

ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా స్టోరీ ని ఓకే చేయాలంటే అందులో ఎది ఉన్నా లేకపోయిన ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండాలట.అవి ఏంటంటే ఆయన డ్యాన్స్ ( Dance )చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలట, అలాగే ఆ సినిమాలో ఒక్క ఫైట్( fight ) అయిన ఉండాలట.అలా ఉంటేనే తను ఆ సినిమాని ఓకే చేస్తాడు అని ఇండస్ట్రీలో టాకైతే నడుస్తుంది.

These Must Be In Every Movie Of Ntr Otherwise It Will Be Difficult

తన అభిమానులు తన నుంచి డ్యాన్స్, ఫైట్లని ఎక్కువగా కోరుకుంటుంటారు.కనీసం సినిమా మొత్తం అవి ఉండకపోయిన ఒక్క సాంగ్ లో అయిన డ్యాన్స్ ఉండాలని అలాగే సినిమా మొత్తం లో ఒక్క ఫైట్ అయిన ఉండాలని డైరెక్టర్లకి కండిషన్ పెడతాడట, ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఇది ఫుల్ ఫిల్ అవుతూ వస్తుంది.ఇక మీదట కూడా వచ్చే సినిమాల్లో ఇది ఫుల్ ఫిల్ అయ్యే విధంగానే కనిపిస్తుంది.

Advertisement
These Must Be In Every Movie Of Ntr Otherwise It Will Be Difficult-Junior NTR :

ఎందుకంటే ఎన్టీఆర్ అంటే డాన్సులు, ఫైట్లు లేకపోతే సినిమా చూసే అభిమానుల్లో అంత జోష్ ఉండదు.కాబట్టి ఆయన సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి చాలా అంచనాలైతే ఉంటాయి.

కాబట్టి ప్రతి సినిమాలో అవి మాత్రం మిస్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటాడు.

Advertisement

తాజా వార్తలు