మీ ఇంట్లో కుబేరుడు ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రజలు ప్రతి రోజూ ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.

అలాంటి వారు కుబేరుని ( Kubera )అనుగ్రహం పొందితే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా జీవితంలో ప్రశాంతంగా ఉండవచ్చు.

ఇలాంటి వారు అందరూ కుబేరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంట్లో ఈ ఒక పని కచ్చితంగా చేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే శుక్రవారం రోజున తల స్నానం చేసి, శుభ్రమైన దుస్తులను ధరించి, అలంకారాలు చేసుకుని అమ్మ వారికి ఒక గ్లాసు పాలు( glass of milk ) నైవేద్యంగా సమర్పించాలి.

These Are The Important Things To Do If You Want To Have Kubera In Your House ,

వీలైతే వాళ్ళు కలశాన్ని( kalasam ) పెట్టి పూజ కూడా చేయాలి.అలాగే వీలు లేని వారు తాంబూలం, రెండు ఆకులు, పసుపు, ఒక రూపాయి కాయిన్, పువ్వు, అరటి పండు, మామిడి పండు ఇవన్నీ అమ్మ వారికి నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమైపోయి ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

దీని వల్ల కుబేరుడి అనుగ్రహం మీ ఇంటి పై ఎప్పుడూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే కుబేరుడి అనుగ్రహం ఉండాలంటే ఇంకా ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

These Are The Important Things To Do If You Want To Have Kubera In Your House ,
Advertisement
These Are The Important Things To Do If You Want To Have Kubera In Your House ,

ముఖ్యంగా చెప్పాలంటే వాస్తు ప్రకారం( Vastu ) ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.అప్పుడే ఆ ఇంట్లోకి కుబేరుడు వస్తాడు.అంతే కాకుండా ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తుందో తీసుకోకూడదు.

కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చి తీసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు మీ ఇంట్లోకి రావాలంటే మీ లాకర్ ముందు అద్దాన్ని ఉంచితే ఎంతో మంచిది.

అంతే కాకుండా మీ ఇంట్లో పగిలిపోయిన వస్తువులను అస్సలు ఉంచకూడదు.అలాగే ప్రతి శుక్రవారం విష్ణువుకు నీటిని సమర్పిస్తూ ఉండడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కుబేరుడు ఉంటాడు.

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు