అసెంబ్లీలో పరిశ్రమలపై స్వల్ప చర్చ జరిగింది....మంత్రి గుడివాడ అమర్నాధ్

అసెంబ్లీలో పరిశ్రమలపై స్వల్ప చర్చ జరిగిందిరాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సీఎం చెప్పారుఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రధమ స్థానంలో ఏపీ ఉంది301 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీ కి వచ్చే చిత్తశుద్ధి, గౌరవం లేదుచంద్రబాబు ఆలోచనలను ఈజ్ ఆఫ్ సెల్లింగ్ లో మాత్రమే ప్రతిపక్షం నం.1 మేం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నం.

11.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి రానున్నాయి.ఇన్పోసిస్ లాంటి సంస్ధలు విశాఖ కేంద్రంగా పని చేస్తున్నాయిత్వరలో విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సమిట్ ఉంటుంది.

గతంలో లాగా డిప్లొమేటిక్ గా కాదు రాష్ట్రంలో ప్రధానమైన నగరం విశాఖప్రతిపక్ష నాయకుల మాటలకు రుజువులు చూపించాలివిశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేటు భూమి తీసుకోవడం లేదుసిట్టింగులకే సీట్లిస్తాను అంటే ప్రతిపక్షంలో సగం మంది అసెంబ్లీకి రాలేదు.

There Was A Short Discussion On Industries In The Assembly, Ap Assembly, Ycp, G
Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

తాజా వార్తలు