సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.
ఇంకొన్నైతే కాస్త భయాన్ని తెప్పిస్తాయి.ముఖ్యంగా వైరల్ అయిన వీడియోలలో నవ్వులు తెప్పించేవే ఎక్కువగా ఉండటం గమనార్హం.
అందులోనూ ఎక్కువగా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి చిలిపి చిలిపి వీడియోలే ఎక్కువగా టాక్ అఫ్ ది టౌన్ గా మారుతాయి.చిన్న పిల్లల అల్లరిని నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు.
దీంతోనే ఈ వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతంటాయి.తాజాగా ఒక చిన్న పిల్లవాడికి సంబంధించిన ఓ అందమైన, అరుదైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది చూసిన తర్వాత మీరు కూడా ఈ పిల్లాడి చిలిపి రియాక్షన్‌కు ఫిదా అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.పిల్లలు కల్మషం లేని మనసు కలిగి వుంటారు.
వారు ఏదైనా ఆలోచించకుండా మాట్లాడుతుంటారు.వారి మనసు, హృదయం చాలా స్పష్టంగా ఉంటుంది.
జరిగిన ఏ విషయాన్ని దాచిపెట్టడం వారికి తెలియదు.నోటితో సూటిగా మాట్లాడటం మనం చూస్తునే ఉంటాం.
ఇలాంటి వీడియోలకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఈ చిన్న క్లిప్‌లో చిన్నారి అమాయకంగా స్పందిస్తూ.లెక్కపెట్టేందుకు డబ్బులు లేనప్పుడు గణితం చదివి ఏం లాభం? అంటూ.ఆ చిన్నారి చెప్పిన స్పాట్ ఆన్సర్ విని అవాక్కవుతున్నారు నెటిజన్లు.
hey_its_me_abhirajbhavik అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేయడం జరిగింది.ప్రస్తుతమ దీనికి 99 వేలకు పైగా లైక్‌లు రావడం విశేషం.
ప్రజలు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.ఈ వీడియో నిజంగా క్యూట్‌గా ఉందని ఒకరంటే, ఆ ప్రశ్నకు చిన్నారి చాలా అమాయకంగా సమాధానమిచ్చిందని ఓ యూజర్ చెప్పుకొచ్చాడు.
పిల్లల అందమైనతనం నా హృదయాన్ని గెలుచుకుంది అని మరొకరు రాసుకొచ్చారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy