బీజేపీ పార్టీ తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది.. MLA రోహిత్ రెడ్డి

బీజేపీ రూలింగ్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ed, cbi, it ల తో టార్గెట్ చేస్తున్నారు.బీజేపీ పార్టీ తో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది.

తన పరిధిలోకి రాని కేసును ED నమోద్ చేసింది.ఎంతటి పోరాటానికి అయిన నేను సిద్ధం గా ఉన్నఒకసారి కోర్టుకు ఆధారాలు అందితే అవన్నీ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చినట్టే.

బీజేపీ పార్టీ తో ప్రజాస్వామ్�

చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంట అన్నట్టు ఉంది అధికారుల తీరు న్యాయవ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు