మూడు రాజధానులు అంశం జగన్మొహాన్ రెడ్డి కోరుకున్న అభివృద్ది శంఖారావం‌.

అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయటానికే మూడు రాజధానులు నిర్ణయం.భుమి కొసం , భుక్తికోసం , నిరుపేదల హక్కుల కొసం పొరాడిన నేల.

సిఎం జగన్మోహాన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలి.ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుంది మూడు రాజధానులు వర్దిల్లాలని ముందుకు వెలతాం తాళి కట్టిన ఆడది , మొలతాడుకట్టిన మగాడు , మీసం మొలిసిన యువకులంతా యువకులు రొడ్లు మీదకు రావలసిందే.

అమరావతే రాజధాని అన్నవాడిని జిల్లా పొలిమేరల‌ నుంచి తరిమి తరిమి కొట్టాలి అకలి , అవిద్య మీద నక్సల్ బరి ఉద్యమం జరిగింది.ప్రాణాలొడ్డి భవిష్యత్ తరాలకొసం పొరాడారు‌.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు