Sajjala Ramakrishna Reddy : మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది..సజ్జల రామకృష్ణారెడ్డి

రాజధాని సంబంధించి ప్రభుత్వం, స్టాండ్ కు తగ్గట్టుగానే సుప్రీంకోర్టు నిర్ణయం ఉందని భావిస్తున్నాం మూడు రాజధానుల పై పకడ్బందీగా చట్టం తీసుకువస్తామని గతంలో చట్టాన్ని వెనక్కి తీసుకున్నాం లేని చట్టంపై హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది రాజధానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం శాసన రాజధాని అమరావతి లోనే ఉంటుంది మూడు రాజధానులకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది రాజధాని అమరావతి పూర్తి చేసేందుకు లక్షకోట్లు పైనే కావాలిచంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి.

అమరావతిలో మొత్తం ఖర్చు చేసి పూర్తి మునుగుదామా .

లేక రికవరి చేసే ప్రయత్నం చేద్దామా అనేది చూడాలి రాజధాని అమరావతి లో పెట్టుబడులు వృథాకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇవాల్టికి రాష్ట్ర రాజధాని అమరావతే త్వరలో మూడు రాజధానులపై చట్టాన్ని తీసుకు వస్స్తాం మేము ఆషామాషిగా కాకుండా పకడ్బందీగా చట్టం తెస్తాం న్యాయప్రక్రియకు లోబడే ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని తీసుకువస్తాం వికేంద్రీకరణ చేయాలన్న ప్రజల ఆకాక్షకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందిన్యాయ స్థానాలు ఎలా వ్యవహరిస్తాయో చూసి చట్టం ఎప్పుడు చేయాలనే విషయమై ముందుకు వెళ్తాంఅమరావతి లోనే రాజధాని పెట్టాలని పార్లమెంట్ ఎక్కడా చెప్పలేదు హైదరాబాద్ లో షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధకల్గించే అంశం రాజకీయ పరమైన నిర్ణయాల పై మేము మాట్లాడం.మాది వైస్సార్ కాంగ్రెస్ పార్టీ.

The State Government Is Committed To Three Capitals..Sajjala Ramakrishna Reddy ,

వాళ్ళది వైస్సార్ టిపి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు