గర్భవతిని కాటేసిన పాము...!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పరిధిలోగల బరాగావ్ ప్రాంతంలో ఓ గర్భిణి పాముకాటుకు బలయ్యింది.

ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె భర్త గుజరాత్ నుండి ఇంటికి వస్తాడని ఆ కుటుంబం ఎదురు చూస్తోంది.

బరాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనోరా గ్రామానికి చెందిన రాజు చౌహాన్‌కు జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మనీషా చౌహాన్ (30)తో మూడేళ్ల క్రితం వివాహమైంది.పాము కాటుకు గర్భవతి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదశాలు అలుముకున్నాయి.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...