ప్రపంచంలోనే అతి చిన్న 4జీ స్మార్ట్ ఫోన్..! ధర ఎంతంటే..?

ప్రపంచంలో సగానికిపైగా జనం స్మార్ట్ ఫోన్ లకు బానిసయ్యారు.జనాలు పిచ్చికి తగ్గట్టుగా ఆ.

కంపెనీలు వివిధ రకాల ఫోన్లు మోడల్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి.చైనాకు చెందిన ఓ సంస్థ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తుంది.

ప్రపంచంలోనే అతి చిన్నస్మార్ట్ ఫోన్ చైనాకు చెందిన  మోనీ మింట్ రూపొందించింది.స్మార్ట్ ఫోన్ ఏటీఎం కార్డు సైజులో ఉన్నట్లు తెలుస్తోంది.మోనీ మింట్ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే సైజు మూడు అంగుళాలు కలిగి ఉండనుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ నవంబర్ నెలలో అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.మోన్యుమెంట్ స్మార్ట్ ఫోన్ ధర సుమారు 150 డాలర్లు(రూ.11,130) ఉండన్నుట్లు తెలుస్తుంది.స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లోకి ఏప్పుడు అందుబాటులోకి వస్తుందని విషయం కంపెనీ తెలపలేదు.

ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అమెరికా, యూరోపియన్ నెట్ వర్క్ బ్రాండ్ లను సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది.

ఫీచర్స్ :

The Smallest 4g Smartphone In The World .. What Is The Price , Samllest Phone ,
Advertisement
The Smallest 4G Smartphone In The World ..! What Is The Price , Samllest Phone ,

ఆండ్రాయిడ్ 9 OS1250MH బ్యాటరీ, ఫైవ్ మెగాపిక్సల్ రియర్ 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు, 1.5 గిగా హెడ్జ్ క్వాడ్కోర్ ప్రాసెసర్,3GB ర్యామ్64GB రోమ్ (స్టోరేజ్),డ్యూయల్ సిమ్ సపోర్ట్స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే సైజు 3 అంగుళాలు.

నాజూకైన నడుము కోసం సింపుల్ టిప్స్.. డైట్ కూడా అక్క‌ర్లేదు!
Advertisement

తాజా వార్తలు