TDP Second list : రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలోనే రేపు అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ప్రకటించనుంది.

ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తుది దశకు చేరకుందన్న చంద్రబాబు( Chandrababu Naidu ) ఎంతమంది వీలైతే అంతమందిని ప్రకటిస్తామన్నారు.అదేవిధంగా ఏ స్థానాల్లో పోటీ చేయాలో జనసేన, బీజేపీకి స్పష్టత ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో సమయాన్ని బట్టి జనసేన, బీజేపీ( Janasena ,BJP ) అభ్యర్థులను ప్రకటిస్తాయని ఆయన వెల్లడించారు.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!
Advertisement

తాజా వార్తలు