కోడెల శివరాం ను పార్టీ గుర్తిస్తుంది...మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కామెంట్స్.రాజకీయాలలో చరగని ముద్ర వేసుకున్న మహానేత కోడెల ఎన్ని జన్మ తలెత్తిన పల్నాడు ప్రజలు కోడెలను మర్చిపోరు.

కోడెల శివరాం ను పార్టీ గుర్తిస్తుంది.మరుగు దొడ్లు నిర్మాణం, స్మశాన వాటికల అభివృద్ధి లో కోడెల అందరికి ఆదర్శంగా నిలిచారు.

చేతగాని వాళ్లే మాపై రాళ్లు వేశారు.మేం ఇలాంటి పనులు చేస్తే జగన్ పాదయాత్ర చేసే వాడా .రాళ్ల దాడి చేసివ వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం .చంద్రబాబు చెప్పిన మేం వినం, ప్రతీకారం తీర్చుకుంటాం.ప్రజలలో ప్రభుత్వ పరిస్థితి ఏంటో వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

పోలీసులు లేకుండా సీఎం జగన్ రెడ్డి బయటకు రాలేని పరిస్థితి.జగన్ రెడ్డి ని తరిమితరిమి కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు.

Advertisement
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...