Penukonda TDP : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉద్రిక్తత

శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai District ) పెనుకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పెనుకొండ నియోజకవర్గ టీడీపీలో ( TDP ) అసమ్మతి జ్వాల చెలరేగింది.

నియోజకవర్గ అభ్యర్థిగా సవితను( Savita ) పార్టీ అధిష్టానం కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి( BK Parthasarathi ) వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలను చించేసిన పార్థ సారథి వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరనసకు దిగారు.అనంతరం ఫ్లెక్సీలను దగ్ధం చేశారు.చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేసిన పార్థసారథి వర్గీయులు హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థి సవితను ఓడించి తీరుతామని వెల్లడించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement