హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు.

రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్ట్ చేస్తున్నారు.అయితే రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరినీ బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement